Anchor Geetha Sowjanya House Warming : గ్రుహ ప్రవేశ ఫంక్షన్ లో ఆంకర్ గీతా సౌజన్య
గీతా సౌజన్య ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి, ఆంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. టి.వి షోస్ కి అలాగే ప్రోగ్రాంస్ హోస్ట్ గా చేస్తూ చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది గీతా సౌజన్య. గీతకి 2017 లో వివాహం జరిగింది, ఆమే భర్త అల్లు అర్జున్ పి.ఎ. గా వర్క్ చేస్తారు. వీళ్లకి ఒక పాప ఉంది. అయితే రీసెంట్ గా తన కజిన్ కొత్త ఇంటి గ్రుహ ప్రవేశ ఫంక్షన్ లో సందడి చేసింది గీత, ఎప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే గీతా సౌజన్య ఈ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. ఈ గ్రుహ ప్రవేశ కార్యక్రమానికి ఆంకర్ సుమ గారు తన హస్భండ్ రాజీవ్ కనకాల గారితో కలిసి అటెండ్ విష్ చేశారు. కజిన్ గ్రుహ ప్రవేశ కార్యక్రమం లో ఆంకర్ గీతా సౌజన్య ఫొటోస్ ని మీరూ చూసేయండి !