Singer Sunitha Mother : మామిడి తోటలో అమ్మతో సునిత గారి పిక్స్ వైరల్
సాంప్రదాయ కట్టు బొట్టుతో కనిపిస్తూ, తన చక్కని గొంతుతో ఎన్నో పాటలు పాడి లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్న గాయిని సునిత గారు. ప్లే బ్యాక్ సింగర్ గానే కాకుండా వాయిస్ ఆర్టిస్ట్ గా కూడా సునిత గారికి మంచి గుర్తింపు ఉంది. ఎన్నో సినిమాలకి సింగర్ గా అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసి ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందారు. సునిత గారికి ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే, కొడుకు ఆకాష్ కూతురు శ్రీయ. ఆకాష్ త్వరలో ఆక్టర్ గా టాలీవుడ్ ఎంట్రి ఇవ్వబోతున్నారు, సునితా డాటర్ శ్రీయ ప్రస్తుతం తన పై చదువుల నిమిత్తం అమెరికాలో ఉనుటుంది. రామ్ గారితో పెళ్లి అనంతరం సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్న సునిత గారు తమ రెగ్యులర్ అప్‌డేట్స్ ని ఎప్పటికప్పుడూ ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.
సునిత గారు ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తుంటారు, ఎప్పుడు ఫ్రీ టైం దొరికిన తోటలో స్పెండ్ చేయాడనికి ఇష్టపడతారు. అయితే రీసెంట్ గా తన అమ్మ గారితో కలిసి తోటలో స్పెండ్ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ చేస్తూ “మా అమ్మ ఎంత సంతోషంగా ఉందో చూడండి.. ఆమె ఈ స్థలాన్ని ప్రేమిస్తుంది మరియు ఆమె నిజమైన చిరునవ్వును చూడటం నాకు చాలా ఇష్టం” అంటూ మెన్షన్ చేసింది. సునిత గారు చేసిన్ ఈ పిక్స్ ప్రస్తుతం నేటిజన్లని బాగా ఆకట్టుకుంటున్నాయి. అమ్మతో ప్లే బ్యాక్ సింగర్ సునిత గారికి సంభంధించిన ఆ బ్యూటిపుల్ ఫొటొస్ ని మీరూ చూసేయండి.