Divorce Photoshoot : బుల్లితెర నటి శాలిని డివర్స్ ఫొటోషూట్ పిక్స్

ఈ మద్య కాలంలో ఫొటోషూట్స్ చేయించుకోవడం అనేది చాలా సాధారణ విషయం, pre wedding photoshoot, post wedding photoshoot, maternity photoshoot, new born baby photoshoot ఇలా అన్ని రకాల occasions కి సంభంధించిన మెమొరీస్ ని పదిలంగా భద్రపరచడానికై ఫొటోషూట్ చేయించుకుంటారు. ముఖ్యంగా సెలెబ్రిటీస్ అందరూ ఫొటోషూట్స్ ఎక్కువగా చేయించుకుంటారు ! అయితే తాజాగా ఒక బుల్లితెర నటి చేయించుకున్న ఫొటోషూట్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది.

వివరాల్లోకి వెళితే ప్రముఖ తమిళ్ బుల్లితెర నటి శాలిని గత 2 సంవత్సరాల క్రితం డివర్స్ అప్లై చేసింది. తాజాగా కోర్ట్ ఈ డివర్స్ అంగీకరించడంతో న్యూస్ ని ఒక బ్యూటిఫుల్ ఫొటోషూట్ తో సెలెబ్రేట్ చేసుకుంది శాలిని, శాలినికి ఒక పాప కూడా ఉంది. ఈ ఫొటోషూట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని శాలిని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ “I got 99 problems but a Husband ain’t one” అంటూ మెన్షన్ చేసింది. ఈ ఫోటోస్ చూసిన వారంతా, బ్రేవ్ లేడి, వేరె లెవెల్ అంటూ కామెంట్స్ చేయగా మరికొందరు ఇవేం చేష్టలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ పిక్స్ ని మీరూ చూసేయండి !

Shalini Divorce Photoshoot